Posts filter




శ్రీ ఆదిశంకరాచార్య విరచితం

శివానందలహరి – శ్లోకం – 54

సన్ధ్యాఘర్మదినాత్యయో హరికరాఘాతప్రభూతానక-
ధ్వానో వారిదగర్జితం దివిషదాం దృష్టిచ్ఛటా చఞ్చలా |

భక్తానాం పరితోషబాష్పవితతిర్వృష్టిర్మయూరీ శివా*
యస్మిన్నుజ్జ్వలతాణ్డవం విజయతే తం నీలకణ్ఠం భజే ||

శివుడు మయూరమని చెప్పిన శంకరులు, ఆ మయూరనాట్యము జరుగు పరిస్థితులు ఏవో చెప్పుతున్నారు. ఇది శివుని ప్రదోషతాండవ చిత్రణము.

సంధ్యా సమయమే శరదాగమనము (శరదృతువు). ఆనకమనే వాయిద్యమును విష్ణుమూర్తి తన కరములతో‌ మ్రోగించగా వచ్చిన ధ్వనులే మేఘగర్జనలు. దేవతల దృష్టి పరంపరలే మెరుపులు. భక్తుల ఆనందాశ్రువుల ధారలే వృష్టి. పార్వతీదేవియే‌ ఆడునెమలి. ఇలా మహోజ్వలంగా నాట్యము చేయు (శివుడనే ) నెమలిని సేవించుచున్నాను.




శ్రీ వేంకటేశం.pdf
50.3Mb
శ్రీ వేంకటేశం.pdf




దర్శనమ్.pdf
16.8Mb
దర్శనమ్.pdf




స్వాతి.pdf
28.4Mb
స్వాతి.pdf




Employment News.pdf
12.7Mb
Employment News.pdf




ఈనాడు.pdf
11.2Mb
ఈనాడు.pdf




వార్త.pdf
4.2Mb
వార్త.pdf




సూర్య.pdf
19.5Mb
సూర్య.pdf




సాక్షి.pdf
6.4Mb
సాక్షి.pdf




సోపతి.pdf
25.2Mb
సోపతి.pdf

20 last posts shown.
OSZAR »