AP Govt Updates | News | Jobs


Channel's geo and language: India, Telugu


గ్రూప్ ఉద్దేశం : గ్రామ వార్డ్ వాలంటీర్స్ కి మరియు సచివాలయం సిబ్బందికి, ప్రభుత్వ పథకాలకు ఏ అప్డేట్ వచ్చిన అందరికంటే ముందుగా మన Telegram చానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది.

https://telegram.me/govtupdates_AP

Related channels  |  Similar channels

Channel's geo and language
India, Telugu
Statistics
Posts filter


Forward from: Raju Volunteers Info
🏡 *హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కన్నవారి ఇంటి నుండి వారి భర్త వారి ఇంటికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మార్చుకునే ఆప్షన్ తో పాటు ఒకేసారి పిల్లలను కూడా యాడింగ్ చేయి విధానం* 👇🏼👇🏼

https://youtu.be/chIP2w-Cdnw

https://youtu.be/chIP2w-Cdnw

━━━━━━━༺۵༻━━━━━━━

⚠️ మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి :

♻️ Join:: https://t.me/Raju_Volunteers_Info


💥 *వివాహమైన మహిళ వారి కన్నవారి ఇంటి నుండి వారి భర్త వారి ఇంటికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మార్చుకునే ఆప్షన్ తో పాటు ఇప్పుడు కొత్తగా అక్కడే పిల్లల్ని కూడా మ్యాపింగ్ మార్చుకునే ఆప్షన్ ఇవ్వడం జరిగినది.*


ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకంపై ప్రభుత్వం కసరత్తు ఆర్థికంగా భారమైనా ఆగస్ట్ 15 నుంచే ఉచిత బస్సు పథకం అదనంగా మరో 2536 బస్సులు అవసరం కొత్త బస్సుల కొనుగోలుకు రూ.996 కోట్లు ఖర్చు ఆక్యుపెన్సీకి తగ్గట్టు బస్సులు కొనుగోలు చేయాలి. ఇకపై RTCలో ప్రవేశపెట్టేవన్నీ EV బస్సులే- చంద్రబాబు


From Now using Member Migration on Marriage Grounds you can migrate children also


జూలై 2025 నెల పెన్షన్ పంపిణీ పూర్తయ్యే వరకు బదిలీపై ఉన్న గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులను రిలీవ్ చేయవద్దు అని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.


Forward from: Raju Volunteers Info
*🏡 హౌస్ హోల్డ్ మ్యాపింగ్ క్లస్టర్ చేంజ్ చేయు విధానం*👇🏼👇🏼
https://youtu.be/1Ca65Pzcg4g

https://youtu.be/1Ca65Pzcg4g

━━━━━━━༺۵༻━━━━━━━

⚠️ మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి :

♻️ Join:: https://t.me/Raju_Volunteers_Info


Forward from: Raju Volunteers Info
👉🏼 *తల్లీకి వందనం పథకం ప్రాసెస్ లో భాగంగా గ్రీవెన్స్ లో అప్లికేషన్ పెట్టారా అయితే మీ గ్రీవెన్స్ స్టేటస్ డేటా అప్డేట్*

👉🏼 *మీ గ్రీవెన్స్ అనేది అనేక రకాల కారణాలతో మీరు గ్రీవెన్స్ అయితే పెట్టడం జరిగింది గా అవి eligible to be paid అని వచ్చాయ్ లిస్ట్*

👉🏼 *తల్లీకి వందనం పథకం సంబందించిన గ్రీవెన్స్ పెటినవాళ్ళు పూర్తి సమాచారం తెలుసుకోండి*👇🏼👇🏼

https://youtu.be/Grw3WqfK4hI

https://youtu.be/Grw3WqfK4hI

━━━━━━━༺۵༻━━━━━━━

⚠️ మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి :

♻️ Join:: https://t.me/Raju_Volunteers_Info


Forward from: Raju Volunteers Info
త్వరలో వీడియో చేస్తాను

━━━━━━━༺۵༻━━━━━━━

⚠️ మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి :

♻️ Join:: https://t.me/Raju_Volunteers_Info


Forward from: Raju Volunteers Info
👉🏼 *హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఏమైనా తప్పులుంటే ఇలా హౌస్ హోల్డ్ డేటా మారడానికి అప్డేట్ ekyc చేసుకోండి*

👉🏼 *వాటికి సంబందించిన పూర్తి సమాచారం ఈ వీడియో లో చూడండి*👇🏼👇🏼

https://youtu.be/1G5vDAYgQ2Q

https://youtu.be/1G5vDAYgQ2Q

━━━━━━━༺۵༻━━━━━━━

⚠️ మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి :

♻️ Join:: https://t.me/Raju_Volunteers_Info


🔰NTR BHAROSA PENSION SCHEME

☀️NTR భరోసా పింఛను పథకం కింద పింఛను పొందుతూ 2019 నుండి నవంబర్ 2023 మధ్యలో చనిపోయిన Male Pensioners యొక్క భార్య వివరాలను అప్డేట్ చేయుట కొరకు NTR భరోసా అప్డేటెడ్ వెర్షన్ విడుదల అయినది.

☀️ముందుగా అందరూ ఇది వరకే మీ మొబైల్ లో ఉన్న playstore నుండి install చేసిన NTR భరోసా పెన్షన్ యాప్ ను Uninstall చేసి apk file ద్వారా షేర్ చేయబడిన NTR భరోసా పెన్షన్ యాప్ ను Install చేయవలెను.

☀️యాప్ install చేసి లాగిన్ అయిన తరవాత యాప్ నందు Wife Details capture అనే ఆప్షన్ కనిపిస్తుంది.అందులోకి వెళ్ళి లిస్టులో ఉన్న పెన్షనర్లకు సంబంధించిన భార్య వివరాలను అప్డేట్ చేయవలెను

☀️ఒకవేళ వారి భార్య బ్రతికి ఉంటే Alive అని సెలెక్ట్ చేసి భార్య యొక్క ఆధార్ నెంబర్ మరియు మొబైల్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలెను.

☀️ఒకవేళ Pensioner యొక్క భార్య చనిపోయి ఉంటే Dead అని,ఒకవేళ చనిపోయిన పెన్షనర్ unmarried అయ్యి ఉంటే No wife అని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయవలెను.

☀️ఈ ప్రక్రియను రానున్న 3 రోజుల్లో పూర్తి చేయవలసినదిగా ప్రభుత్వం ఆదేశించి ఉంది.


తల్లికి వందనం అర్జీలకు సంబంధించి TC Audio


🔔 *తల్లికి వందనం నోట్ :*

తల్లికి వందనం పథకం సంబంధించి సమస్య ఉన్నవారికి నమోదు చేసిన అర్జీల డాష్ బోర్డు రిపోర్ట్ తెలుసుకునే ఆప్షన్ కలెక్టర్ / MPDO / MC / సచివాలయ ఉద్యోగుల NBM Login నందు ఇవ్వటం జరిగినది.

1. Review the Grievances.
2. Take necessary action to raise the related service requests if required.
3. Coordinate with line departments for closure of service requests.


Dear All,

Thalliki Vandanam scheme grievances dashboard has been enabled in the NBM portal for Collectors, MPDO/MC & Secretariat Staff.


1. Review the Grievances.
2. Take necessary action to raise the related service requests if required.
3. Coordinate with line departments for closure of service requests.


డియర్ అల్,
పెన్షన్ మిగులు నగదు ప్రభుత్వ ఖాతా లో జమ చేసిన ఇంకను అవి సచివాలయానికి మ్యాప్ కాకపోతే మీరు చూడవలసినవి

CFMS పోర్టల్ లో challan నెంబర్ తో వెరిఫై చేయాలి Challan Status Transaction Successful and payment posted అని ఉంటేనే ఆ నగదు ప్రభుత్వ ఖాతా లో జమ ఐనట్లు .

challan చెక్ చేసుకొనే CFMS పోర్టల్ లింక్

https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/zfi_rcp_cstatus/index.html?sap-client=350


Good evening to All
It is proposed to capture wife details for
few pensioners died between 2019 to November,2023.
Mobile app apk and screenshot pdf shared above.
Please inform to all village/ward secretariats.
All Pension disbursement functionaries are able to access secretariat data.
They have to collect wife details in next 3 days.


NTRBPension_Live_260625.apk
44.5Mb
NTRBPension_Live_260625.apk


Wife_Deatils_Capture.pdf
299.1Kb
Wife_Deatils_Capture.pdf


Forward from: Raju Volunteers Info
👉🏼 *తల్లీకి వందనం పథకం ప్రాసెస్ లో భాగంగా గ్రీవెన్స్ లో అప్లికేషన్ పెట్టారా అయితే మీ గ్రీవెన్స్ స్టేటస్ approval & Rejected*

👉🏼 *తల్లీకి వందనం పథకం సంబందించిన గ్రీవెన్స్ పెటినవాళ్ళు పూర్తి సమాచారం తెలుసుకోండి*👇🏼👇🏼
https://youtu.be/h5MmVyPiFdw

https://youtu.be/h5MmVyPiFdw

━━━━━━━༺۵༻━━━━━━━

⚠️ మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి :

♻️ Join:: https://t.me/Raju_Volunteers_Info


విన్నపం.....🚫

గ్రూపు సభ్యులకు ముఖ్య గమనిక

Apk అని ఉండే ఏ ఫైల్స్ ని కూడా ఎటువంటి పరిస్థుతులలో ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేస్తే మేరే ఇబ్బందులు పడుతారు.

జాగ్రత్త

ఉదాహరణకు :

Aadhar.Apk
SBI.Apk
pm kisan.Apk
Unions Bank.Apk
Cse.Apk
Statebank.Apk

ఇలాంటి ఫైల్స్ ఓపెన్ చేయగానే మీ ఫోన్ హ్యాక్ కి గురవుతుంది.

మీ ఫోన్లో ఉన్న డాటా, మీ అకౌంట్లో ఉన్న డబ్బులు దొంగిలించ బడతాయి.


♦️ అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం - జూన్ - 26

20 last posts shown.
OSZAR »