డియర్ అల్,
పెన్షన్ మిగులు నగదు ప్రభుత్వ ఖాతా లో జమ చేసిన ఇంకను అవి సచివాలయానికి మ్యాప్ కాకపోతే మీరు చూడవలసినవి
CFMS పోర్టల్ లో challan నెంబర్ తో వెరిఫై చేయాలి Challan Status Transaction Successful and payment posted అని ఉంటేనే ఆ నగదు ప్రభుత్వ ఖాతా లో జమ ఐనట్లు .
challan చెక్ చేసుకొనే CFMS పోర్టల్ లింక్
https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/zfi_rcp_cstatus/index.html?sap-client=350