AP Govt Updates | News | Jobs


Гео и язык канала: Индия, Телугу
Категория: Новости и СМИ


గ్రూప్ ఉద్దేశం : గ్రామ వార్డ్ వాలంటీర్స్ కి మరియు సచివాలయం సిబ్బందికి, ప్రభుత్వ పథకాలకు ఏ అప్డేట్ వచ్చిన అందరికంటే ముందుగా మన Telegram చానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది.

https://telegram.me/govtupdates_AP

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
Индия, Телугу
Категория
Новости и СМИ
Статистика
Фильтр публикаций


Репост из: Raju Volunteers Info
*రేషన్ కార్డు లో భర్త self గా ఉండి భార్య ని రేషన్ కార్డు లో యాడింగ్ చేయగలమా* *live డెమో*👇🏼👇🏼

https://youtu.be/LDS-yQnzQhU

https://youtu.be/LDS-yQnzQhU

━━━━━━━༺۵༻━━━━━━━

⚠️ మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి :

♻️ Join:: https://t.me/Raju_Volunteers_Info


✴️Dear All

🟡Unpaid pensioners data in all online secretariats has been enabled for payment across all user logins within those secretariats


పెండింగ్ పెన్షన్లు అందరికీ ఎనేబుల్ చేయడం జరిగింది..
ఎవరి లాగిన్ ద్వారా అయిన ఇవ్వచ్చు..


Репост из: Raju Volunteers Info
👉🏼 *రేషన్ కార్డు లో రిలేషన్ చేంజ్ చేసి మొబైల్ అప్లికేషన్ లో ekyc చేయు విధానం*👇🏼👇🏼

https://youtu.be/PQvFA7QBWMU

https://youtu.be/PQvFA7QBWMU

👀 *ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు అయితే ఫ్రెండ్స్ & ఫ్యామిలీ కి షేర్ చేయండి*

━━━━━━━༺۵༻━━━━━━━

⚠️ మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి :

♻️ Join:: https://t.me/Raju_Volunteers_Info


Репост из: Raju Volunteers Info
*AP DSC హాల్ TICKET డౌన్లోడ్ link*

⬇️⬇️⬇️
https://apdsc.apcfss.in/

━━━━━━━༺۵༻━━━━━━━

⚠️ మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి :

♻️ Join:: https://t.me/Raju_Volunteers_Info


Репост из: Raju Volunteers Info
*Ration Card Latest News 2025 Can a wife add her husband and children to her ration card?*👇🏼👇🏼

https://youtu.be/KiVE_xCqUMw

https://youtu.be/KiVE_xCqUMw

━━━━━━━༺۵༻━━━━━━━

⚠️ మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి :

♻️ Join:: https://t.me/Raju_Volunteers_Info




GSWS Employee Mobile App 8.1 Updated to Version
29.05.2025

Implemented yoga module with family authentication.

Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor


Репост из: Raju Volunteers Info
👉🏼 *ఆధార్ నెంబర్ ద్వారా కొత్త రేషన్ కార్డు తెలుసుకోవడం ఎలా*

👉🏼 *పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకోండి*👇🏼👇🏼
https://youtu.be/tauCt5s5qMM

https://youtu.be/tauCt5s5qMM

👀 *ఇన్ఫర్మేషన్ నచ్చినట్లు అయితే ఫ్రెండ్స్ & ఫ్యామిలీ కి షేర్ చేయండి*

━━━━━━━༺۵༻━━━━━━━

⚠️ మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి :

♻️ Join:: https://t.me/Raju_Volunteers_Info


Репост из: Raju Volunteers Info
👉🏼 *అన్నదాత సుఖీభవ లేటెస్ట్ అప్డేట్ 2025*

👉🏼 *అన్నదాత సుఖీభవ అప్రూవల్ అండ్ పెండింగ్ మీ మొబైల్లోనే చెక్ చేయు విధానం*

👉🏼 *పూర్తి వివరాలు ఈ వీడియో లో చూడండి*👇🏼👇🏼

https://youtu.be/K2Piy9sslmA

https://youtu.be/K2Piy9sslmA

━━━━━━━༺۵༻━━━━━━━

⚠️ మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి :

♻️ Join:: https://t.me/Raju_Volunteers_Info


Spouse New Sanctions.pdf
125.9Кб
No. 2797663/NTRBPS/2025

Sub:- SERP – NTR Bharosa Pension Scheme - FY 2025-26 - Sanction of 71,380 Widow pensions @ Rs.4,000 each under Spouse Pensions category w.e.f. May,2025 payable on 12 th June,2025 - Orders –Issued.




గ్రేడ్ - 1 మున్సిపాలిటీలు గా నరసరావుపేట, ఎమ్మిగనూరు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాపు మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు 'గృహిణి' పేరుతో కొత్త పథకం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కాపు సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులైన కాపు మహిళలకు రూ.15 వేల చొప్పున ఇవ్వాలని కార్పొరేషన్ ప్రతిపాదించిందన్నారు. దీనికి సుమారు రూ.400 కోట్లు అవసరమని చెప్పారు. త్వరలోనే ఈ స్కీం అమలయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.


*ఏపీలో ఒక రోజు ముందుగానే పింఛన్ అందజేత*

ఏపీ రాష్ట్రంలో పింఛన్ తీసుకునే వారికి శుభవార్త. ఎన్టీఆర్ భరోసా పింఛన్ను ప్రభుత్వం ఒకరోజు ముందుగానే ఇవ్వనుంది. జూన్ 1న ఆదివారం కావడంతో మే 31న ఉ.7 గంటలకే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ డబ్బులు అందజేస్తారు. స్పౌజ్ కేటగిరీ కింద కొత్తగా 89,788 మందికి రూ.4 వేల చొప్పున పింఛన్ అందజేయనున్నారు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాపై నెలకు రూ.35.91 కోట్ల అదనపు భారం పడనుంది.


Репост из: Raju Volunteers Info
👉🏼 *రేషన్ కార్డు లో భర్త self గా ఉండి భార్య ని రేషన్ కార్డు లో యాడింగ్ చేయగలమా*

👉🏼 *పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా తెలుసుకోండి*👇🏼👇🏼
https://youtu.be/FMPc65rdVYk

https://youtu.be/FMPc65rdVYk

👀 *ఇన్ఫర్మేషన్ నచ్చినట్లు అయితే ఫ్రెండ్స్ & ఫ్యామిలీ కి షేర్ చేయండి*🙏🏼🙏🏼

━━━━━━━༺۵༻━━━━━━━

⚠️ మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి :

♻️ Join:: https://t.me/Raju_Volunteers_Info


Репост из: Raju Volunteers Info
👉🏼 *రేషన్ కార్డు అప్లికేషన్ ప్రాసెస్ లో భాగంగా 7 రకాల ఆప్షన్స్ కి మీరు అప్లికేషన్ పెట్టినారా...?*

👉🏼 *రైస్ కార్డు ekyc గురించి పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకోండి*👇🏼👇🏼
https://youtu.be/hiqorweT0pI

https://youtu.be/hiqorweT0pI

━━━━━━━༺۵༻━━━━━━━

⚠️ మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి :

♻️ Join:: https://t.me/Raju_Volunteers_Info


Dear All

May-2025 releases pay order data enabled in mobile app for payments.

Data download provision is also given for offline locations.

And below Screens enabled..

1) Add User Online
2) Add User Offline
3) Moving Pensioners from one User to Another User


*Today news information*
* రేషన్ కార్డులు ఉన్న వారికి విజ్ఞప్తి

* జూన్ 1 నుంచి రేషన్ షాపుల్లోనే బియ్యం,
* పంచదార,
* ఇతర రేషన్
* సరకులను పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

* MDU వాహనాలను నిలిపివేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడంతో మండల కేంద్రాల నుంచి స్టాక్ను రేషన్ షాపులకు తరలిస్తున్నారు.

* అటు 65 ఏళ్లు
* పైబడిన వృద్ధులు,
* దివ్యాంగులకు
* మాత్రం రేషన్ డీలర్లు ఇంటికి తీసుకొచ్చి సరకులు సరఫరా చేస్తారు.


మహిళల భద్రతకు "శక్తి వాట్సప్ నంబర్" 79934 85111

మహిళలు మరియు చిన్నారుల భద్రతకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ
తీసుకొచ్చిన “శక్తి” యాప్ అత్యంత ప్రజాదరణ పొందిన సంగతి విదితమే.

మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తూ "ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్" శక్తి వాట్సప్ నంబర్ 79934 85111 అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.

నేడు మంగళగిరి రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా శక్తి వాట్సప్ నంబర్ ను ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఆపదలో ఉన్న మహిళలు శక్తి వాట్సప్ నంబరు కాల్ (వీడియో, నార్మల్ కాల్), మేసేజ్ చేసినా సంబంధిత కమాండ్ కంట్రోల్ రూమ్ కు సంకేతాలు వెళ్లిన వెంటనే శక్తి టీమ్స్ సత్వరమే స్పందించి ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవడం జరుగుతుందన్నారు.

24/7 ఈ నంబర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. సాంకేతికత సహాయంతో మహిళలు మరియు చిన్నారులపై జరిగే అఘాయిత్యాలకు చెక్ పెట్టడం జరుగుతుందని తెలిపారు.

మహిళలు విధిగా తమ మొబైల్ లో ఈ శక్తి వాట్సప్ నంబర్ ను సేవ్ చేసుకోవలసిందిగా ఐజీపీ శ్రీమతి బి. రాజకుమారి కోరారు.
#WhatsApp

Показано 20 последних публикаций.
OSZAR »