*Today news information*
* రేషన్ కార్డులు ఉన్న వారికి విజ్ఞప్తి
* జూన్ 1 నుంచి రేషన్ షాపుల్లోనే బియ్యం,
* పంచదార,
* ఇతర రేషన్
* సరకులను పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
* MDU వాహనాలను నిలిపివేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడంతో మండల కేంద్రాల నుంచి స్టాక్‌ను రేషన్ షాపులకు తరలిస్తున్నారు.
* అటు 65 ఏళ్లు
* పైబడిన వృద్ధులు,
* దివ్యాంగులకు
* మాత్రం రేషన్ డీలర్లు ఇంటికి తీసుకొచ్చి సరకులు సరఫరా చేస్తారు.